తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

470చూసినవారు
తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
మదనపల్లె నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే నవాజ్‌బాష శనివారం మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని మార్కెట్‌లోని మండీ యజమానులతో సమావేశమై ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్