భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

83చూసినవారు
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రాలేదని ఉరేసుకునే భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మదనపల్లె తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ, టేకులపాలెంకు చెందిన కార్పెంటర్ గడ్డం నరసింహులు(35) భార్య మూడు నెలల క్రితం అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని.. పలుమార్లు పంచాయితీలు పెట్టినా, తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై. సోమవారం తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్