వరద బాధితులకు కరాటే చిన్నారుల ఆర్థిక సహాయం

73చూసినవారు
వరద బాధితులకు కరాటే చిన్నారుల ఆర్థిక సహాయం
విజయవాడ వరదలలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చందాలు వసూలు చేశారు. శుక్రవారం కరాటే నేర్చుకుంటున్న చిన్నారులు 22, 250 రూపాయల డీడీని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషకు అందజేశారు. పిల్లల పాకెట్ మనీ వరద బాధితులకు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్