కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందాం

53చూసినవారు
కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందాం
రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని ఆపార్టీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లె మండలం కోల్లబైలు పంచాయతీలోని వెంకటేశ్వరపురం, వినాయకుని గుడి, దర్గారోడ్డు, గుడి సత్రాలలో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్