మదనపల్లె: అప్పిచ్చిన డబ్బు అడిగినందుకు మహిళపై దాడి

82చూసినవారు
మదనపల్లె: అప్పిచ్చిన డబ్బు అడిగినందుకు మహిళపై దాడి
మదనపల్లె అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేదిస్తున్నారని మదనపల్లెలో ఓమహిళ నిద్రమాత్రలుమింగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం బాలాజినగర్ కు చెందిన సయ్యద్ సాదిక్ భార్య ముస్కాన్ స్థానికంగా ఓ వ్యక్తికి ఇంటి పత్రాలు, భాడ్లు రాయించుకుని రూ. 12లక్షలకు పైగా అప్పు ఇచ్చింది.  అప్పులు తిరిగి చెల్లించలేదని నీలదీయగా దాడిచేసి కొట్టారని పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మహత్యకుయత్నించిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్