సంఘ సంస్కర్త మహాత్మాజ్యోతిరావ్ పూలే అని మదనపల్లె బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పునీత్ తెలిపారు. గురువారం పూలే 197వ జయంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో పూలేకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ. భారతదేశంలో అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పూలే కృషి చేశారని కొనియాడారు.