పరమేశ్వర మండలంలో క్రిస్మస్ వేడుకలు

55చూసినవారు
పరమేశ్వర మండలంలో క్రిస్మస్ వేడుకలు
పరమేశ్వర మండలం స్థానిక శ్రీ చైతన్య పాఠశాల నందు మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ కరుణామయుడి జన్మదినం మంద్రంగా వినిపించే చర్చ గంటలు, దేదిప్యమానంగా వెలిగే కొవ్వొత్తులు, ఇంటింటా మెరిసే నక్షత్రకాంతులు, శాంతిని బోధించిన యేసు జన్మదినం ఆనందోత్సాహాల పర్వదినం అని ఈ సందర్భంగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్