చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో మంగళవారం 12 గంటల వరకు నమోదైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలను మండలాల వారిగా చూసినట్లయితే నగిరి మున్సిపాలిటీ 91. 71, నిండ్ర 91. 86, నగిరి 95. 03, పుత్తూరు 90. 24, విజయపురం 94. 21 శాతంగా నమోదు అయినట్లు అధికారులు తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతున్నట్లు వారు తెలిపారు.