నగిరి: టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

58చూసినవారు
నగిరి: టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు
చిత్తూరు జిల్లా , నగరి మున్సిపాలిటీ పరిధిలోని కే. వి. పి. ఆర్ పేటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కే. ఇ. అయ్యప్పన్ శనివారం మాజీ మంత్రి రోజా సమక్షంలో ఆయన తన బలగంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రోజా పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయ్యప్పన్ మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్