నగిరి: నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలి

57చూసినవారు
నగిరి: నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలి
కొత్త సంవత్సరంలో నగిరి నియోజక వర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నగిరిలో ఆయన మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ మంచి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నాయకులు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్