పుత్తూరు: ప్రతిభకు పట్టం

65చూసినవారు
పుత్తూరు: ప్రతిభకు పట్టం
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు బుధవారం పాఠశాల స్థాయిలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించగా అందులో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపి. ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ప్రోత్సహిస్తున్న ఈ పాఠశాలకు ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్