పుత్తూరు: టి ఆర్ కండ్రిగ వద్ద రాకపోకలకు అంతరాయం

78చూసినవారు
నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగ వద్ద ఉన్న వాగులో వరద కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ఆదివారం మధ్యాహ్నం స్థానికులు తెలిపారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ,వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. వంతెన లేని కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్