నీటి సమస్యని పరిష్కరించండి

51చూసినవారు
నీటి సమస్యని పరిష్కరించండి
పుత్తూరు మండల పరిధిలోని కుమార బొమ్మరాజపురం గ్రామంలో గత మూడు రోజులుగా పంచాయతీల నీళ్లు లేకుండా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మత్తుల పనుల్లో భాగంగా శుక్రవారం జెసిబితో తొవ్వారు. ఇప్పటి వరకు పునరుద్ధరణ చేయలేదు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్