మహాభారత యజ్ఞం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

83చూసినవారు
మహాభారత యజ్ఞం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
పలమనేరు రూరల్ మండలంలోని టి. వడ్డురు గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానములో మహాభారత యజ్ఞం ప్రారంభోత్సవంలో బుధవారం ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు. శ్రీమహా గణపతి పూజ, హోమము, కలశస్థాపన పూజ కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్