పలమనేరు: గుండెపోటుతో వెటర్నరీ ఉద్యోగి మృతి

79చూసినవారు
పలమనేరు: గుండెపోటుతో వెటర్నరీ ఉద్యోగి మృతి
పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి వెటర్నరీ హాస్పిటల్ అటెండర్ డేవిడ్ రాజ్ విధులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం మరణించారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా. బైరెడ్డిపల్లె మండలంలో 20 ఏళ్లు పనిచేశారు. గత రెండేళ్లుగా కొలమాసనపల్లి వెటర్నరీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్