జనవాసాల్లోకి నెమలి

72చూసినవారు
జనవాసాల్లోకి నెమలి
గంగవరం మండలంలోని మన్నారునాయన పల్లి గ్రామం వద్ద పంట పొలాల్లో ఓ నెమలి శుక్రవారం స్థానికులకు కనిపించింది. స్థానికులు వెంటనే జంతు పరిరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జంతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు సందీప్ సంఘటన ప్రాంతానికి చేరుకొని, నెమలిని చేరదీశారు. అనంతరం నెమలిని అటవీ శాఖ అధికారులకు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్