వేదనారాయణ స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి

1550చూసినవారు
వేదనారాయణ స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు జడ్జి శ్రీ సంజయ్ కరోలా స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం వారికి టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాటు చేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆయన వెంట నగరి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ విష్ణువర్మ.సత్యవేడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ దివాకర్ రెడ్డి, ఎస్సై ఓబయ్య, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు, బట్టాచార్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్