వాయల్పాడు మండలం మాధవరం గ్రామం లో జరిగిన
భారత్ వికసిత్ సంకల్ప యాత్ర లో. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని బిజెపి పీలేరు అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ నాయుడు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాలు చిట్ట చివర వున్న సామాన్యునికి అందాలనేది మోడీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.