నూనెగుండ్లపల్లెలో దారుణంగా ప్రధాన రహదారి

81చూసినవారు
నూనెగుండ్లపల్లెలో దారుణంగా ప్రధాన రహదారి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం సంక్రాంతిపల్లె పంచాయతీ నూనెగుండ్లపల్లెలో ప్రధాన రహదారి దారుణంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. చిన్నపాటి వర్షం పడినా రోడ్డు బురదమయంగా మారుతోందని వాపోయారు. మూడేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్