ఈఈఎంటి పరీక్షా ఫలితాల్లో చరణ్ ఉత్తమ ప్రతిభ

54చూసినవారు
ఈఈఎంటి పరీక్షా ఫలితాల్లో చరణ్ ఉత్తమ ప్రతిభ
పులిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఏడవ తరగతి విద్యార్థి చరణ్ ఈఈఎంటి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించాలని ఎంఈఓ లు సిద్ధరామయ్య పోకల తాతయ్య తెలిపారు. గత నెలలో నిర్వహించిన ఈఈఎంటి పరీక్షల్లో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఎంఈఓ లు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హెచ్ఎంసయ్యద్ సాహెబ్ వల్లి, ఉపాధ్యాయులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్