నియోజకవర్గంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహణ

75చూసినవారు
నియోజకవర్గంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహణ
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో డాక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను పంపిణి చేశారు. వైద్యాధికారిని మాట్లాడుతూ.. పరిశుభ్రంగా ఉన్నట్లయితే రోగాల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్