పుంగనూరు పురపాలక కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు

71చూసినవారు
పుంగనూరు పురపాలక కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను డివిజన్ వ్యవసాయ శాఖ సంచాలకులు శివ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ-రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్