ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

80చూసినవారు
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
పుంగనూరు నియోజక వర్గం సదుం మండల రేషన్ షాప్ డీలర్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఐసిడిఎస్, ఎండిఎం కమిషన్ విడుదల చేసిన సందర్భంగా జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లప్పల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉషారాణి , ప్రకాష్ రెడ్డి, వరేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్