సోమల: 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

56చూసినవారు
సోమల: 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు
సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సోమల ఎస్ఐఐ శివశంకర్ తెలిపారు. సోమల మండలం పి చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన ఆనందబాబు అనే యువకుడు నాటుసారా కాంచి అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం ఎస్సై శివకుమార్ పోలీస్ సిబ్బంది వెళ్లి దాడి చేశారు. అతని వద్ద నుండి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్