భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు

74చూసినవారు
భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు
నియోజకవర్గంలోని పుంగనూరు , చౌడేపల్లి సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి శనివారం తెలుగు తమ్ముళ్లు పీలేరులో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు జై చంద్రబాబు , జై చల్లా బాబు , జై పవన్ కళ్యాణ్ , జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం , జనసేన పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్