చిన్నారి అస్ఫియా మృతి బాధాకరం

59చూసినవారు
చిన్నారి అస్ఫియా మృతి బాధాకరం
చిన్నారి అస్ఫియా మృతి బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోకీయా బేగం అన్నారు. ఈ సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణంలోని ఊబేదుల్లా కాంపౌండ్లోని చిన్నారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. చిన్నారి మృతి తనను కలచి వేసిందని బేగం చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆమె అస్ఫియా కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్