చిన్నారి అదృశ్యం పట్ల వెలబడుతున్న పలు అనుమానాలు

79చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణం ఊబేదుల్లా కాంపౌండ్ లో చిన్నారి అస్ఫియా అదృశ్యం పట్ల పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం ఉదయం ఓ చిన్నారిని గుర్తుతెలియని మహిళ తన భుజంపై మోసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లు వెలువడ్డాయి. ఆమె ఎత్తుకెళ్తున్నది చిన్నారి అస్ఫియానా కాదా అనే విషయాన్ని పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్