అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తాం

55చూసినవారు
అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తాం
తమ శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని తిరుపతి జిల్లా సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు. స్థానిక స్టేట్ బ్యాంకు శాఖ నూతన మేనేజర్గా హరీష్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకి మెరుగైన సేవలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.