నాగలాపురంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

2287చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంలోని ఓ దళితవాడలో సత్యవేడు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద టిఫిన్ సెంటర్ కు వెళ్లారు. ధన టిఫిన్ చేస్తూ తనను ఆదరించాలని కోరారు. మాయావతి నాయకత్వాన్ని బలపరచాలని విన్నవించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్