శ్రీసిటీలో ఉద్యోగాలు.. 12న ఇంటర్వ్యూలు

53చూసినవారు
శ్రీసిటీలో ఉద్యోగాలు.. 12న ఇంటర్వ్యూలు
ఏపిఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఎవర్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. శ్రీసిటీలోని ఏపీఎస్ఎస్డిసీ ఐసీఎస్టీపీ కార్యాలయంలో 12వ తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. https: //forms. gle/NPXCnisHEprwDPwz6 పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్