రాజానగరం: టీచర్ కామాక్షయ్యకు సన్మానం

59చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ వి. కామాక్షయ్య ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాగలాపురంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆత్మీయ సన్మానం చేశారు. నాగలాపురం, పిచ్చాటూరు మండలాల టీచర్లు ఆయనను అభినందించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్