వైఎస్ఆర్ పేరు తొలగింపు

55చూసినవారు
పల్లెల్లో గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను నిర్మించింది. వాటిపై వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అని బోర్డులు పెట్టారు. ప్రభుత్వం మారడంతో వాటిని మార్చుతున్నారు. శుక్రవారం నాగలాపురం పంచాయతీ వినోబానగర్ లో నూతన భవనానికి పేరు మార్చి, జగన్ ఫోటోలు సైతం తొలగించారు. మండలంలోని అన్ని భవనాలకు పేర్లు మార్చినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్