సత్యవేడు: హంతకుడికి యావజ్జీవ శిక్ష ఖరారు

56చూసినవారు
సత్యవేడు: హంతకుడికి యావజ్జీవ శిక్ష ఖరారు
వివాహేతర సంబంధం కేసులో సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం మండలం పూడి సీకే పురంలో హంతకుడు నగేశు న్యాయస్థానం గురువారం యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. 2019లో అదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో వంశీకృష్ణను నమ్మబలికి అడవికి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో ముద్దాయి నగేశ్కు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్సై వీరాంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్