స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం: ఏపీఎం

64చూసినవారు
స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం: ఏపీఎం
ఆహార ఉత్పత్తులు తయారుచేసే స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని సత్యవేడు వెలుగు ఏపీఎం డాక్టర్ డాంగే యాదవ్ చెప్పారు. సోమవారం స్థానిక శ్రీశక్తి భవనంలో జరిగిన సంఘ మిత్రల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఏపీఎం మాట్లాడుతూ. ఆహార ఉత్పత్తులు తయారు చేసే సంఘాలు ఓఎన్డిసిలో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్