వెనుకంజలో సత్యవేడు వైసిపి అభ్యర్థి

71చూసినవారు
వెనుకంజలో సత్యవేడు వైసిపి అభ్యర్థి
తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ రెండో రౌండ్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కు 8184 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి నూక తోటి రాజేష్ కు 7246 ఓట్లు వచ్చాయి. 938 ఓట్లతో టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ముందంజలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్