తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం

50చూసినవారు
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీల్‌ తయారీ కర్మాగారంలో బుధవారం అర్థరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురి కార్మికులకు గాయాలు కాగా.. మంటల ధాటికి ఫర్మీచర్ఫర్నిచర్ యూనిట్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్