తిరుమల దర్శనార్థం వచ్చిన టీజీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భట్టి కోరారు.