వైయస్సార్ పార్టీని ఆదరించండి

615చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి అభివృద్ధి అంటేనే జనాలలో పేరు వచ్చేది మధుసూదన్ రెడ్డి లోకల్ గా మీకెప్పుడు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించడానికి నేను మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటానని నన్ను మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రజలని కోరారు.

సంబంధిత పోస్ట్