కిలివేటి సంజీవయ్యను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి: సీఎం జగన్

2925చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవన్నను పరిచయం చేస్తున్నాను. నాకు అన్న లాంటి వాడు, మంచివాడు సౌమ్యుడు సంజీవయ్య అన్న మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సంజీవయ్య అన్నకు అందించి మళ్లీ అసెంబ్లీకి పంపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం నాయుడుపేట సమీపంలోని జరిగిన మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి సంజీవయ్యను గూర్చి మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్