నాయుడుపేటలో 17 మంది వాలంటీర్ల రాజీనామా

75చూసినవారు
నాయుడుపేటలో 17 మంది వాలంటీర్ల రాజీనామా
నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని భూపయ్య కాలనీ, బి ఏం ఆర్ నగర్, గరిడి వీధి సచివాలయాలకు సంబంధించిన 17 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను శనివారం మునిసిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డికి అందజేశారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్