తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండల పరిధిలోని చిలమత్తూరు పంచాయతీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం పుదూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఆయన సోదరుడు దయాకర్ రెడ్డి టీడీపీ కండువ కప్పుకున్నారు.