విన్నమాల చెరువులో గుర్తు తెలియని మృతదేహం

5766చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల గ్రామ సచివాలయం ఎదురుగా చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నీటి మీద తేలియాడుతున్న మృతదేహం పురుషుడిదిగా తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలిస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్