55 మంది వాలంటీర్లు రాజీనామా

1061చూసినవారు
తంబళ్లపల్లె మండలంలోని పలు పంచాయతీలకు చెందిన 55 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం ఎంపీడీవో కృష్ణమూర్తిని కలసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీడీవోను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్