తంబళ్లపల్లెలో పేలిన కూల్ డ్రింక్స్ గోడౌన్

81చూసినవారు
తంబళ్లపల్లె మండలంలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్స్ గోడౌన్ పేలిపోయింది. ఇందుకు సంబంధించి ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలోని చెలూరివాండ్ల పల్లెలో మంగళవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ కంపెనీ కూల్ డ్రింక్స్ గోడౌన్ పేలిందన్నారు. ఈ ఘటనలో రూ. 45లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలస్తోందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్