సర్పంచ్ వెంకట రమణరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

2859చూసినవారు
సర్పంచ్ వెంకట రమణరెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కురుబల కోట మండలం దాదంవారిపల్లి లో గత ముడు రోజుల ముందు దాడి కి గురైన సర్పంచ్ వెంకటరమణారెడ్డి ని సోమవారం పరామర్శించి దైర్యంగా ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే లక్ష్మి దేవమ్మ బరోసా ఇచ్చి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జయ రాం రెడ్డి, పూసమోహన్ రెడ్డి, షేక్ ఆయుబ్, శంకర్ రెడ్డి, రాజ రెడ్డి, సాదిక్, శివారెడ్డి, మోహన్ రెడ్డి, శిరినాథ్, మరియు టిడిపి నాయకులు, ఏవి ఫ్యామిలీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్