కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందాం

1531చూసినవారు
అందరం కలిసి పనిచేసి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని బీజేపీ నాయకులు కోరారు. బీజేపీ రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిన్నాన్న కుమారుడు నిరూప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పులసరంవాండ్లపల్లె వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం జరిపారు. భాస్కర్ రెడ్డి, లక్ష్మయ్య, రామచంద్ర, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్