తంబళ్లపల్లె: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం

65చూసినవారు
తంబళ్లపల్లె: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య కాపురానికి రాలేదని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని సోమవారం తంబళ్ళపల్లి పోలీసులు తెలిపారు. చౌడేశ్వరి నగర్ లో ఉండే నాగరాజు (35) భార్య వెంకటేశ్వరమ్మ నెల రోజు క్రితం అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. తిరిగి కాపురానికి రాకపోవడంతో పలుమార్లు కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె తిరిగి రాకపోవడంతో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్