తంబళ్లపల్లె ఎమ్మెల్యేను భుజాలపై మోశారు

4275చూసినవారు
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి వైసీపీ తరఫున గురువారం నామినేషన్ వేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ని స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఆయన గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్