హోంగార్డుకు ఘన సన్మానం

1072చూసినవారు
హోంగార్డుకు ఘన సన్మానం
తిరుపతి జిల్లా హోంగార్డు ఆఫీసులో పనిచేస్తూ ఈనెల 1న ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు రాజారెడ్డిని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ బుధవారం సన్మానించారు. రాజారెడ్డి విశేష సేవలకు కానుకగా జిల్లా హోంగార్డులందరూ తమ ఒక్కరోజు వేతనం రూ. 5లక్షలు ఆర్థిక సహాయంగా అందించారు. జిల్లా హోంగార్డుల ఐక్యతను ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్