వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 414 గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి.. పని అనుభవం ఉన్న వారు ఏప్రిల్ 19వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.